మక్కల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులవుతున్నా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నయా పైసా చెల్లించలేదు. యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 9.5 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్టు
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు