కేంద్రం తెచ్చిన హిట్, రన్ చట్టాన్ని రద్దు చేయాలని, ఆటో, మోటర్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ఆటోలు, క్యాబ్‌లు
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ 714ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16, 17న రాష్ట్రవ్యాప్తంగా రవాణా బంద్‌కు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.