రీల్ లైఫ్ హీరోగానే కాకుండా ఎంతోమందికి జీవితాన్ని అందించి రియల్ లైఫ్‌లో కూడా హీరో అయిపోయాడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar). విద్యార్థులు, పేదలకు సాయం చేయడంతోపాటు తన కళ్లు కూడా దానం చేశాడు.
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రోగికి ఏక కాలంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అపోలో ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియ�