ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వైర్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చోటుచేసుకున్నది.
పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది.