రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో ఏఎస్పీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్‌ను కొత్తగూడెం ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.