మా తల్లిదండ్రులు హోటల్ నడుపుతారు. వారికి అప్పుడప్పుడు సాయం చేస్తుంటా. పాఠశాలలో ఉన్నప్పుడే నాకు వాలీబాల్పై కొంత పట్టుంది. అప్పటి నుంచే నాకు ఆటలు ఆడటమంటే ఇష్టం.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సాధారణంగా డబ్బుతో కూడుకున్న ఎన్నో విద్యలకు దూరంగా వుంటూ వారిలో దాగివున్న ప్రతిభను కనబర్చలేకపోతుంటారు. అలాంటి విద్యార్థినీ, విద్యార్థులకు మాస్టర