శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అధికారులు మండలంలోని ఎత్తొండలో బుధవారం పర్యటించారు. క్యాంప్ సమీపంలో పలువురు రైతులు సాగుచేస్తున్న వరి, పసుపు పంటలతోపాటు సీతాఫలాల తోటలను పరిశీలించారు. రైతులతో మాట్
వరుసలో నిల్చునే చిట్టచివరి వ్యక్తికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ట్రైనీ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ
సూచించారు. లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో