Traffic restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ(Traffic DCP) సుబ్బారాయుడు తెలిపారు.
Dimple Hayathi | సినీ నటి డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీసీపీ కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు పార్కింగ్ ప్లేస్‌లో అడ్డంకులు సృష్టిస్తుండటం�