హైదరాబాద్: ఒలింపిక్స్ చరిత్రలో ఇండియా ఇవాళ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. నీరజ్ చోప్రా .. అథ్లెటిక్స్‌లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ( Track And Field ) ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టి
ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్‌పుట్‌లో ఇండియాకు చెందిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.