Tokyo Olympics: షాట్‌పుట్ ఫైనల్ చేరలేకపోయిన తజిందర్‌పాల్ తూర్
ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్‌పుట్‌లో ఇండియాకు చెందిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

టోక్యో: ఇండియాకు ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. షాట్‌పుట్‌లో ఇండియాకు చెందిన తజిందర్‌పాల్ సింగ్ తూర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. షాట్‌పుట్ ఎ గ్రూప్ క్వాలిఫికేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన అతడు.. తొలి ప్రయత్నంలో 19.99 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ విఫలమయ్యాడు. దీంతో 13వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లకుండానే ఇంటిదారి పట్టాడు. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌కు చెందిన టోమస్ వాల్ష్ 21.49 మీటర్ల దూరంతో టాప్‌లో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

