ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్షా, జీ కిషన్రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాల్లో ఉన్న డబుల్ ఓట్లను తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన కమిష�