CLP Meet | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో సీఎల్పీ సమావేశం సోమవారం జరుగనున్నది.
BRS MLC Kavitha | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. రేపు అధికారంలోకి వస్తే తెలంగాణానే అమ్ముకుంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
BRS Leader Dasoju Sravan | తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందా? అని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ నిలదీశారు.