రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న వై సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది.
హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డీకి వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యార్థం రాష్ట్ర టూరిజం శాఖ కొత్తగా ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్