అమెరికాలోని కెంటకీ, మిస్సోరి రాష్ట్రాల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికా మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో ఈ పెను తుఫాన్ కారణంగా 27 మంది మరణించారు. ఒక్క కెంటకీలోనే 18 మంది మరణించగా, 10 మంది తీవ్రంగా గ�
అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది.