నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ సిరీస్ ఐఫోన్ 15పై కసరత్తు సాగిస్తున్న యాపిల్ వచ్చే ఏడాది చవకైన ఐఫోన్‌ను (iPhone) ప్రవేశపెట్టేందుకూ సన్నాహాలు చేపట్టింది.
భారత్‌లో 2022 నాలుగో క్వార్టర్లో 20 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయించింది. ఈ క్వార్టర్లో 18 శాతం వృద్ధి సాధించిన యాపిల్ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించింది.