Spoons in Stomach | ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నివాసి సచిన్ (35)కు వైద్యులు శస్త్ర చికిత్స చేసి, 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను తొలగించారు.
మనం రోజువారీగా వాడే కొన్ని వస్తువులు అనారోగ్య సమస్యలకు మూలంగా మారతాయని మనం గ్రహించం. టూత్‌బ్రష్‌లు, ఆల్కహాల్ ఉన్న యాంటి మైక్రోబియల్ మౌత్‌వాష్‌లు, మొద్దుబారిన రేజర్లు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి చే