Rajasthan | రాజస్థాన్లో విషాదం (Rajasthan tragedy) చోటు చేసుకుంది. టోంక్ (Tonk) జిల్లాలోని బనసా నది (Banas River)లో ఈతకు వెళ్లి ఎనిమిది మంది యువత ప్రాణాలు కోల్పోయారు.
Sachin Pilot: రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టోంక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ క్లీన్ స్వీప్ చేస్తోంది.