సాహిత్యంలో నోబెల్ పురస్కారం తర్వాత అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తొలిసారి ఒక భారతీయ రచయితను వరించింది. ప్రముఖ హిందీ రచయిత్రి గీతాంజలి శ్రీ రచించిన ‘రేత్ సమాధి’ నవలకు ఈ ఏడాదిగాను
Geetanjali Shree | ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ (Geetanjali Shree) రచించిన హిందీ నవల ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. దీంతో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న