Electric Vehicles | వాహనదారులకు మహా (Maharashtra) సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) టోల్ మినహాయింపు (Toll Free) కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Toll Free | అసెంబ్లీ ఎన్నికలకు ముందు (before polls) మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై (Mumbai)కి వెళ్లే మార్గంలోని ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు (Toll Free) చేసింది.