తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివా రం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురు మ కులస్తులు తమ ఇలవేల్పు బీరన్న స్వామికి తొలి బోనం సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఆలయాల్లో పూజలు చేశారు. ఊరుగొండలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, శివనాగేంద్రస్వామి ఆలయం, కోగిల్వాయిలో చెన్నకేశవస్వామి ఆలయంలో సర్పంచ్ సత్యనారాయణ�
తొలి ఏకాదశి | ప్రతి ఒక్కరూ తమ పాపకర్మలనుండి విముక్తులై తన దివ్యసన్నిధానాన్ని చేరడానికి ప్రతి ఏడూ వచ్చే ‘తొలి ఏకాదశి’ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా శ్రీకృష్ణుడు సూచించాడు. ‘భవిష్యోత్తర’ పురాణంలో ఈ ఏకాదశి �