ప్రస్తుతం గగన విహారం చేస్తున్న ఎన్నో విమానాలు, హెలికాప్టర్లకు ఆద్యులు రైట్ బ్రదర్స్. వీరు చేసిన సాహస కార్యాలు, పరిశోధనల కారణంగానే దూరతీరాలు దగ్గరవుతున్నాయి. 115 సంవత్సరాల క్రితం రైట్ బ్�
శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగించిన ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) 2009 లో సరిగ్గా ఇదే రోజున అంతమైంది.
తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేయగా.. ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్జేయి 1996 లో సరిగ్గా ఇదే రోజున ప్రమాణం చేశారు. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్ర�
పింక్ సిటీగా పేరుగాంచిన రాజస్థాన్ రాజధాని జైపూర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 71 మంది దుర్మరణం పాలవగా.. 150 మందికి పైగా గాయపడ్డారు
చిరునవ్వుతో పలుకరిస్తూ.. మన మంచి చెడ్డల్ని తెలుసుకుంటూ మనకు స్వాంతన చేకూర్చే వారే నర్సులు. రోగులు వైద్యులు ఇచ్చే చికిత్స ఎంత ముఖ్యమో.. అంతే సమానంగా నర్సుల సేవలు కూడా
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ప్రపంచంలోని మొట్టమొదటి జనన నియంత్రణ మాత్ర (బర్త్ కంట్రోల్ పిల్) ను 1960 లో సరిగ్గా ఇదే రోజున ఆమోదించింది
‘మే డే’. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే