తన భార్య ముంతాజ్‌కు జ్ఞప్తిగా ఆగ్రాలో తాజ్‌మహల్ నిర్మాణ పనులను షాజహాన్ 1631 సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. ముంతాజ్ మరణించిన ఏడు నెలల తర్వాత ఈ మహల్ నిర్మాణ పనులను చేపట్టారు. తాజ్‌మహల్
అంతర్జాతీయ సరిహద్దులో గల్వాన్ లోయలో భారతదేశం-చైనా సైనికుల మధ్య భీకరపోరు గత ఏడాది సరిగ్గా ఇదే రోజున జరిగింది. ఈ పోరులో భారతదేశానికి చెందిన కర్నల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది అమరులయ్యారు
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో1997 లో సరిగ్గా ఇదే రోజున అగ్నిప్రమాదం సంభవించి 59 మంది చనిపోయారు. ఈ సంఘటన జరిగి నేటికి 24 సంవత్సరాలు గడిచిపోయాయి
చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలు చేపట్టిన ఉద్యమంపై చైనా ఉక్కుపిడికిలి బిగించి 1989 లో సరిగ్గా ఇదే రోజున దాదాపు 10,000 మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను కాల్చివేసింది
ప్రాణాలు పోయిన ఫర్వాలేదు.. తెలంగాణ రావాల్సిందే అని మొండిపట్టుదలతో ఉద్యమించి చివరకు తెలంగాణ ప్రజల చిరకాల కోరికను 2014 లో సరిగ్గా ఇదే రోజున సాధ్యమయ్యేలా చేశారు.
ప్రపంచంలోనే తొలి హిందీ వార్తపత్రిక ఉదాంత్ మార్తాండ్ ను 1826 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు 19 నెలలకే మూసివేయవలసి వచ్చింది. తొలుత వారపు లేఖగా ప్రారంభమైంది
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఎవరెస్ట్ శిఖరానికి 1953 లో సరిగ్గా ఇదే రోజున చేరుకుని ఇద్దరు యోధులు రికార్డు సృష్టించారు. వారే నేపాల్‌కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే, న్యూజిలాండ్క�
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలపై 2013 లో సరిగ్గా ఇదే రోజున నక్సలైట్లు కాల్పులు జరిపారు. జిరామ్ వ్యాలీలో జరిగిన ఈ కాల్పుల్లో కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 30 మంది
అమెరికా న్యూయార్క్‌లోని అతిపెద్ద జంట టవర్లు అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ పార్కింగ్‌లో 1993 లో జరిగిన పేలుడులో నిందితులకు ఏడాది తర్వాత సరిగ్గా ఇదే రోజున 240 సంవత్సరాల జైలు శిక్ష విధించారు
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్‌ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.