‘తటస్థత, నిష్పాక్షికత అనే మాయ నుంచి బయటపడ్డం. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్)ను ఏర్పాటు చేసుకున్నం. భాష, సాహిత్యంలో వివక్షను బద్దలు కొట్టినం.
మలిదశ తెలంగాణ ఉద్యమానికి టీజేఎఫ్(తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. టీజేఎఫ్ 25వ వసంతోత్సవం సందర్భంగా ఈనెల 31న
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన మలిదశ ఉద్యమ పోరాటంలో మొట్టమొదటి రాజకీయేతర వేదిక తెలంగాణ జర్నలిస్టు ఫోరం అని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు.