Ganja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం సృష్టించింది. తిర్యాణి మండలం కొద్దుగూడ గ్రామంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
తిర్యాణి మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెలిమెల ప్రాజెక్టు నీరు రాక.. కరెంట్ సరిగా లేక పొట్ట దశలో ఉన్న వరి చేతికందకుండా పోయేదుస్థితి నెలకొంది.