Tirupati Zoo Park | తిరుపతి జూ పార్క్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిని సింహం దాడి చేసి చంపడంతో జూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌క్లోజర్ దగ్గరకు విజిటర్స్ వెళ్లకుండా పకడ్బందీ
ఓ సందర్శకుడు సెల్ఫీ మోజులో జూపార్కులోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి దాని పంజాకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.