ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో విద్య, వసతులను పరిశీలించేందుకు మార్చి 24, 25, 26 తేదీల్లో ‘నేషనల్ బ�
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలకు ఎన్.బీ.ఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ శుక్రవారం తెలిపారు.