సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు వట్టిపోయి, భూగర్భ జలాలు అడుగంటడంతో భూములు నెర్రెలు బారుతున్నాయి. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.