చేసేది అక్రమమైనా.. అందులోనూ నిజాయితీ ఉండాలంటారు పెద్దలు! కానీ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ టెండర్ల కమీషన్ల బాగోతంలో సరిగ్గా ఆ నిజాయితీనే లోపించింది. ముఖ్యంగా ‘ధర్మ’రాజ
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో కమీషన్ల వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చినికి చినికి ఇది గాలివానలా మారే ప్రమాదముందంటూ ప్రభుత్వ పెద్దలు కొందరు రంగంలోకి దిగినట్లు �