తిరుమల కొండ పవిత్రతను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కొందరు కొం
తిరుమల కొండలు ఎంతో పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని దేవుడి గదిలా భావించి పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.