సీనియర్ జర్నలిస్టులతో అనుచితంగా వ్యవహరించిన టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్‌లో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
బూడిద లోడింగ్‌ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒక్కో టిప్పర్‌కు 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి తమకు విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు.