ప్రఖ్యాత టైమ్ మ్యాగ్జైన్ రూపొందించిన టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. టైమ్స్ 100 వర్ధమాన నాయకుల తాజా జాబితాలో చోటు సాధించారు.