Home
International
Indian Womens Cricket Team Captain Harmanpreet Kaur And Two Other Indians Have Made It To Time Magazines List Of Top 100 Emerging Leaders
టైమ్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో హర్మన్
ప్రఖ్యాత టైమ్ మ్యాగ్జైన్ రూపొందించిన టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
న్యూయార్క్, సెప్టెంబర్ 14: ప్రఖ్యాత టైమ్ మ్యాగ్జైన్ రూపొందించిన టాప్ 100 ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తోపాటు మరో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. టీబీ వ్యాధితో చికిత్స పొందుతూ ఔషధం సెడ్ ఎఫెక్ట్ కారణంగా వినికిడి శక్తి కోల్పోయి, దానిపై పోరాటం చేసిన నందితా వెంకటేశన్, వాల్మేకర్స్ స్టూడియో యాజమాని అయిన వినూ డేనియల్‌కు కూడా జాబితాలో చోటు దక్కింది.
భారత మూలాలున్న నబరున్ దాస్ గుప్తా కూడాజాబితాలో స్థానం సంపాదించారు. తన ‘ఫైర్ అండ్ ఫ్లెయిర్’ ముద్రతో మహిళా క్రికెట్లో తనదైన ముద్ర వేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ భారత క్రికెట్‌కు లభించిన విలువైన ఆస్తి అని టైమ్ తన ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

