ఐఐటీ మద్రాస్ అసోసియేట్ ప్రొఫెసర్ మితేశ్ ఖాప్రాకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన కృత్రిమ మేధ (ఏఐ)లో అత్యంత ప్రభావశీలురు 100 మందిలో ఒకరిగా ఆయన నిలిచారు.
Time Most Influential People | ప్రపంచ వ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా-2025ను ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ తాజాగా (Time Most Influential People) విడుదల చేసింది.