కరోనా వైరస్‌కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు
Thihar Jail Coronavirus: అన్ని జైళ్లు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనా బాధిత ఖైదీలకు చికిత్స అందిస్తున్నాయి. తీహార్ జైల్లో అయితే పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది.
ఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి గతేడాది బెయిల్, పెరోల్‌పై విడుదలైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది పత్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు జైలు అధికారుల�