ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అలాంటి సూపర్ఫుడ్స్లో టైగర్ నట్స్ కూడా ఒకటి. పేరు వింటే ఇవి గింజలని అనిపించినా, వాస్తవానికి ఇవి సైపెరస్ ఎస్క్యులెంటస్ అనే మొక్కకు చెం�
బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు.. ఇలా చాలా రకాల నట్స్ గురించి మనకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా టైగర్ నట్స్ గురించి విన్నారా..? వీటిని మీరు సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు. కానీ వీటి పేరు టైగర్ నట్స్ అని