సరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
IRCTC | ఇక నుంచి నిమిషానికి 25 వేల నుంచి 2.25 లక్షల టికెట్లు జారీ చేసేందుకు ఐఆర్సీటీసీ సామర్థ్యాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.