బయోమెట్రిక్‌లో కన్నుగప్పేందుకు చేసిన ప్రయత్నం వికటించింది. రైల్వేబోర్డు పరీక్షలో చీటింగ్ చేసేందుకు మిత్రుని వేలిముద్ర తగిలించుకు వచ్చిన నకిలీ అభ్యర్థి గుట్టు శానిటైజర్ వల్ల రట్టయింది.
అహ్మదాబాద్: రైల్వే ఉద్యోగ పరీక్షలో గట్టేందుకు ఒక అభ్యర్థి అతి తెలివి ప్రదర్శించాడు. తనకు బదులుగా స్నేహితుడితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించాడు. బయోమెట్రిక్ గుర్తింపు కోసం తన బొటనవేలు చర్మాన్ని స్నే