ఇండియన్ క్లాసిక్ ‘నాయకన్' వచ్చిన 38ఏండ్ల తర్వాత మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన చిత్రం ‘థగ్‌లైఫ్'. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో శింబు, త్రిష, అభిరామి కీలక
‘నిర్మాణంలో ఉన్నప్పుడే కొత్త అనుభవాన్నిచ్చిన సినిమా ‘థగ్‌లైఫ్'. నా కెరీర్లో ఎన్నో పాత్రలు పోషించా. కానీ ‘థగ్‌లైఫ్'లో చేసిన శక్తివేల్రంగరాయన్ పాత్ర నిజంగా ప్రత్యేకం. దర్శకునిగా మణిరత్నంలో చాలా మార�