Kamal Haasan | కమల్‌హాసన్, మణిరత్నం.. అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి 36ఏళ్లు నిండాయి. అంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్'.
Thug Life Movie | కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్’ (1987) క్లాసిక్‌గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏండ్ల విరామం తర్వ
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకన్' (1987) క్లాసిక్‌గా నిలిచిపోయింది.