Kamal Haasan | మలయాళం స్టార్ హీరోయిన్‌కు బంపరాఫర్.. కమల్‌హాసన్, మణిరత్నం సినిమాలో ఛాన్స్!
Kamal Haasan | కమల్‌హాసన్, మణిరత్నం.. అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి 36ఏళ్లు నిండాయి. అంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్'.
Kamal Haasan | కమల్‌హాసన్, మణిరత్నం.. అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి 36ఏళ్లు నిండాయి. అంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కమల్‌హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. ప్రకటన వచ్చిన నాటినుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. విభిన్న కథలతో సినిమాలు చేసే మణిరత్నం.. కమల్‌తో చేయబోతున్న సినిమాకు ఏ తరహా కథను ఎంచుకొని ఉంటాడన్నది ఇప్పుడు సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంచనాలకు అందని రీతిలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయనేది చెన్నయ్ సమాచారం. ఇదిలావుంటే, ఇందులో కథానాయికగా త్రిష, నయనతార పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఖరారైనట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు వీరెవర్నీ కాకుండా మలయాళం కథానాయిక మంజు వారియర్‌ని హీరోయిన్గా ఫైనల్ చేశారనేది టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నవి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

