Earthquakes | పొరుగు దేశం అఫ్ఘానిస్థాన్ (Afghanistan) వరుస భూకంపాలతో (Earthquakes) దద్దరిల్లింది. శనివారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో ఏకంగా మూడు భారీ భూకంపాలు (Three powerful earthquakes ) సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మర