Kolkata | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
Kolkata | కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.