మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత పనివారాల సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ జిల్లా నాల్గొవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నూతనకల్ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ పార్�