జేఈఈ మెయిన్| జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షకు సర్వం సిద్ధమయ్యింది. కరోనా కారణంగా వాయిదా పడిన జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను జూలై 20, 22, 25, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
JEE Main| మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ల�