గొర్రెల మందకు కాపలాదారులుగా పడుకున్న ఓ ఇద్దరి వ్యక్తులపై దోపిడి దొంగలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కాపలాదారు, ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి.
నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై దుండుగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.