రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తున్నది. కానీ, విద్యుత్తు ఉత్పత్తి మాత్రం నేలచూపులు చూస్తున్నది. థర్మల్ ప్లాంట్లు పూర్తిగా నడవడం లేదు. టీజీ జెన్కోకు చెందిన ఉత్�
సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న జీ-15 గ్రేడ్ బొగ్గును థర్మల్ ప్లాంట్లు తిరస్కరిస్తున్నాయి. ఈ బొగ్గు మాకొద్దు బాబోయ్ అంటున్నాయి. జీ-14 గ్రేడ్ బొగ్గుదీ ఇదే పరిస్థితి. బొగ్గు గ్రాస్ క్యాలరిఫిక్ విలువ 2,800-3,100 �