ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని నగల దుకాణంలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లిన కేసులో పోలీసులు తాజాగా శుక్రవారం మరో నలుగురిని అరెస్టు చేశారు.
అబ్దుల్లాపూర్మెట్ : గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దుకాణానికి కన్నంవేసి దొంగతనానికి పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్�