Crime News : బంగారం దుకాణంలో చోరీ.. 3కిలోల వెండి అపహరణ

అబ్దుల్లాపూర్‌మెట్ : గుర్తు తెలియని వ్యక్తులు బంగారం దుకాణానికి కన్నంవేసి దొంగతనానికి పాల్పడిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రంలోని గణేష్దరి అనే వ్యక్తి శ్రీగణేష్ పవన్ బ్రోకర్, జువెలర్స్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణం నిర్వాహకుడు రాజస్తాన్‌కు వెళ్లడంతో దుకాణంలో పని చేస్తున్న సుమర్ దరి రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం 7:30 గంటలకు దుకాణాన్ని సాధారణంగా తెరిచి చూసే సరికి వెండి అభరణాలు కనిపించలేదు.
గోడ వెనుక భాగంలో రంద్రం చేసి ఉంది. దుకాణంలో ఉన్న 3 కిలోల వెండి చోరీ జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ స్వామి, డాగ్‌స్కాడ్, క్లూస్ టీం బృందాలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దుకాణం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

