కంచె చేను మేసినట్టు.. వినియోగదారులు లాకర్లలో దాచుకున్న బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ కాజేశాడు. దాదాపు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించగా, వాటి ద్వారా పొందిన సొమ్ముతో ఆన్లైన్ బెట్టింగ్, జూదం ఆడాడు.
ఎస్బీఐలో రూ.13.71 కోట్ల విలువైన నగ దు, బంగారు ఆభరణాల చోరీకి సంబంధించిన కేసుల దర్యాప్తులో పోలీసులకు సహకరించాల్సిందేనని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.