‘పవన్‌కల్యాణ్ కోపంలో అర్థం ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి విషయంలోనూ న్యాయం ఉంది. నేను పూర్తిగా ఆయనకు ఏకీభవిస్తున్నా. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మేం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం.
తెలుగు రాష్ర్టాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ పాటించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించిన చెల్లింపులు.. అద్దె ప్రతిపాదికన కాకుండా షేర్ పద్ధతిలోనే జరగాలని వారు డిమాండ�